హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులు వంద శాతం హాజరే లక్ష్యం'

ASF: ప్రభుత్వ పాఠశాలలు 720, కస్తూర్బా, గురుకుల విద్యాలయాలు 15 ఉన్నాయి. వీటిలో 2,135 మంది బోధన, బోధనేతర సిబ్బంది, 41,218 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలల్లో ముఖ గుర్తింపు ద్వారా హాజరు తప్పనిసరి చేశారు. సాంకేతిక సమస్యలను 48 గంటల్లో, ఉపాధ్యాయుల ఓడీ వివరాలను 24 గంటల్లో నమోదు చేయాలని ఆదేశించారు. వంద శాతం హాజరే లక్ష్యంగా అధికారులు పర్యవేక్షించారు.