గిరిజన ఆరాధ్య దైవం, స్వాతంత్య్ర సమరయోధుడు 'ధర్తీ ఆబా' భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా దేశ ప్రముఖులు నివాళులర్పించారు. పార్లమెంటు ఆవరణలో ఉన్న బిర్సా ముండా విగ్రహం వద్ద రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ పుష్పాంజలి ఘటించారు. గిరిజన హక్కులు, అస్తిత్వం, దేశ స్వాతంత్ర్యం కోసం బిర్సా ముండా చేసిన పోరాటం, త్యాగాలను నేతలు స్మరించుకున్నారు.
వార్తలు
బిర్సా ముండా 151వ జయంతి.. ప్రముఖుల నివాళులు


