ADB: దశాబ్దాలు గడుస్తున్నా కొలాం ఆదివాసీలకు రహదారి సౌకర్యం మెరుగుపడటం లేదు. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్న వారికి ఇప్పటి కనీసం మట్టి రహదారి సైతం వేయడం లేదు. బేల మండలం గణేశపూర్ పంచాయతీ పరిధిలోని రాయిపూర్(కె) వాసులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. గణేశప్పూర్ నుంచి 1.5 కి.మీల దూరం ఉన్న ఈ గ్రామంలో 20 కుటుంబాలు నివసిస్తున్నాయి.
తెలంగాణ
ఆదివాసీలకు రహదారి సౌకర్యం లేక తీవ్ర అవస్తలు


