హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కోతుల సమస్యతో వణికిపోతున్న కొండగడప

BHNG: మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపలో కోతుల గుంపులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడుతూ, పాఠశాల విద్యార్థులపై, ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అధికారులు స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.