BHPL: బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, షేర్ ఎన్జీవో ఆధ్వర్యంలో గోరికొత్తపల్లి(M) నిజాంపల్లి GP కార్యాలయంలో 100 రోజుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్యవివాహాలు లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కమ్యూనిటీ సోషల్ మొబిలైజర్ గంగారపు వెన్నెల పిలుపునిచ్చారు. సర్పంచ్ సునీత- రవీందర్ ఉన్నారు.
తెలంగాణ
'బాల్యవివాహాలు లేకుండా కృషి చేయాలి'


