హైదరాబాద్: 28°C
తెలంగాణ

షాద్‌నగర్ గ్రంథాలయ వారోత్సవాల్లో చెస్ పోటీలు

RR: జాతీయ గ్రంథాలయ 59వ వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 19న షాద్‌నగర్-1 గ్రంథాలయం ఆధ్వర్యంలో చదరంగ పోటీలు నిర్వహిస్తారు. ఉ.9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని ఛైర్మన్ మదన్మోహన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ క్యూసెట్ శ్రీనివాస్ తెలిపారు. 15ఏళ్లలోపు బాలబాలికలు అర్హులని, ఆసక్తి గలవారు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.