SRCL: బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా రేపు జిల్లా కేంద్రంలో సాధారణ ప్రజావాణితో పాటు ప్రత్యేక బాలల ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. విద్య, ఆరోగ్యం, పోషకాహారం, బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలల భద్రత, అనాథ పిల్లల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి


