హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పాఠశాలను మార్చడంపై స్పష్టత ఇవ్వాలి'

MHBD: పెద్దవంగర మండలం చిట్యాల గ్రామానికి గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఎంజేపీ గురుకుల పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా మార్చడంపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇవ్వాలని పెద్దవంగర మాజీ ఎంపీపీ ఈదురు రాజేశ్వరి కోరారు. అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో మంజూరైన గురుకుల పాఠశాలను తొర్రూరు వాగ్దేవి కళాశాల అద్దె భవనంలో నిర్వహిస్తున్నారని తెలిపారు.