ASF: వాంకిడి మండల కేంద్రంలో ఏళ్ల కిందట నిర్మించిన వ్యవసాయశాఖ కార్యాలయ భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. భవనం పైకప్పు పాడైపోయి.. వర్షం వచ్చినప్పుడల్లా గదుల్లోకి నీరు చేరుతోంది. దీంతో విలువైన రికార్డులు తడిసిపోయే ప్రమాదం ఏర్పడింది. పెచ్చులూడి పడుతుండటంతో ప్రాణభయం కారణంగా.. అధికారులు ఆ భవనాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది.
తెలంగాణ
శిథిలావస్థకు చేరిన వ్యవసాయశాఖ కార్యాలయ భవనం


