హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు

KRNL: స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లతో జిల్లాలో మహిళలకు భారీగా పోటీ చేసే అవకాశం దక్కింది. జిల్లాలో 242 సర్పంచ్, 2,550 వార్డు స్థానాల్లో మహిళలు బరిలో నిలవనుండగా, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 235 సర్పంచ్ స్థానాలు కేటాయించారు. మొత్తంగా 6 వేల మందికిపైగా మహిళలు ఎన్నికల బరిలో నిలవనుండటంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది.