హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 18న ఎస్జీఎఫ్ షటిల్ బ్యాడ్మింటన్ ఎంపికలు

MBNR: జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈ నెల 18న ఎస్జీఎఫ్ ఉమ్మడి జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అండర్-14, 17 బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణుగోపాల్ తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు తమ బోనఫైడ్, ఆధార్ కార్డులతో ఉదయం 9 గంటలకు ఇండోర్ స్టేడియంలో హాజరు కావాలని ఆయన కోరారు.