హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య చికిత్సకు ఎల్ఓసీ మంజూరు

KNR: శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన నారాయణపురం కొమురయ్య వైద్య చికిత్స నిమిత్తం రూ.2.5 లక్షల విలువైన ఎల్ఓసీ మంజూరైంది. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎల్ఓసీని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. వైద్య ఖర్చుల భారంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.