హైదరాబాద్‌లోని ఎక్‌మినార్ మసీదు నుంచి మెహదీపట్నం వరకు రూ.1,500 కోట్లతో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదనను ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ అధికారులతో కలిసి పరిశీలించారు. మాసబ్ ట్యాంక్ అండర్‌పాస్, రాయల్ రెజెన్సీ నుంచి ఆసిఫ్‌నగర్, తపాచబుత్ర రోడ్డు విస్తరణ పనులపై హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులతో సమీక్షించారు.
తెలంగాణ
రూ.1,500 కోట్ల కారిడార్‌పై ఎమ్మెల్యే పరిశీలన


