HYD: నగరంలో ఆదివారం చికెన్, మటన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్ చికెన్ రూ.200-230 వరకు ఉండగా స్కిన్లెస్ చికెన్ రూ.260-280 వరకు విక్రయిస్తున్నారు. లైవ్ చికెన్ రూ.180-200గా ఉంది. ఇక మటన్ కిలో రూ.800-870గా అలాగే బోన్లెస్ మటన్ రూ.1,000 మధ్య పలుకుతుంది. ప్రాంతాన్ని బట్టి ఆయా దుకాణాల్లో ధరల్లో మార్పులు ఉన్నట్లు విక్రయదారులు తెలిపారు.
తెలంగాణ
నగరంలో నేటి మాంసం ధరలు ఇలా!


