ADB: తాంసీ మండలంలోని మత్తడివాగు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 277.50 మీటర్లకు గాను, ప్రస్తుతం 276. 30 మీటర్లుగా ఉందని ఆదివారం AEE హరీష్ తెలియజేశారు. ప్రాజెక్ట్ సవరించిన సామర్థ్యం 0.470 TMC కాగా, ప్రస్తుత నీటి నిల్వ 0.327 TMC గా ఉందని వెల్లడించారు. ప్రాజెక్టు పరిధిలో ఇప్పటివరకు 519.40 మి.మీ వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.
తెలంగాణ
మత్తడివాగు ప్రాజెక్ట్ నీటి మట్టం వివరాలు


