హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాసరలో తెలుగు చలనచిత్రం షూటింగ్

నిర్మల్ జిల్లా బాసరలో 'చింతామణి సొంతకథ' తెలుగు చలనచిత్ర షూటింగ్ సందడి నెలకొంది. ఆర్ఎస్పీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాకేష్ కర్రె, శ్రీనివాస్, అపర్ణ, సుధాకర్ రెడ్డి నిర్మాతలుగా ఈ సినిమా రూపొందుతోంది. గతంలో నగరం నిద్రపోతున్న వేళ', 'ఆకాశంలో సగం', 'శరణం గచ్ఛామి' చిత్రాలను రూపొందించిన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.