MBNR: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు మహబూబ్ నగర్ రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు. నేటి నుంచి 17 వరకు కొల్లాపూర్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, వనపర్తి డిపోల నుంచి మొత్తం 123 ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపారు.
తెలంగాణ
కురుమూర్తి జాతరకు నేటి నుంచి ప్రత్యేక బస్సులు


