NGKL: కరువు పరిస్థితుల నేపథ్యంలో వంగూరు మండలంలోని రైతులు పంటల మార్పిడి పద్ధతిని పాటించాలని ఇవాళ MAO ప్రియదర్శిని సూచించారు. వరికి బదులుగా శనగ, జొన్న, కుసుమ, కూరగాయ పంటలు సాగు చేయాలని, వీటిని సాగు చేయాలనుకుంటున్న రైతులు గ్రామాల్లోని ఏఈవోలకు సోమవారం సాయంత్రంలోగా సమాచారం ఇవ్వాలని కోరారు. ఆ వివరాలను వ్యవసాయ శాఖ ప్రత్యేక యాప్ లో నమోదు చేస్తామని తెలిపారు.
తెలంగాణ
'రైతులు పంటల మార్పిడి పద్ధతిని పాటించండి'


