హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన పెన్షన్‌దారులకు నేడు ప్రొసీడింగ్స్‌ పంపిణీ

JGL: జగిత్యాల కలెక్టరేట్‌లో ఆదివారం నూతన పెన్షన్‌దారులకు ప్రొసీడింగ్స్‌ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్‌ మంజూరు పత్రాలను (ప్రొసీడింగ్స్‌) అందజేయనున్నారు.