హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు PRTS ప్రాజెక్టుపై HMRL దృష్టి సారించింది. ప్రతిపాదిత 3 మార్గాల్లో క్షేత్రస్థాయి సర్వేలు చేపట్టనుంది. తొలుత కూకట్‌పల్లి- రాయదుర్గం కారిడార్‌లో పాడ్కార్‌ను తిప్పడానికి బిడ్డింగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రూ.3,400 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును PPP విధానంలో చేపట్టనుంది.
తెలంగాణ
ట్రాఫిక్ కష్టాలకు పాడ్కార్‌తో చెక్.. HMRL దృష్టి!


