KMM: ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్లో ఆదివారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కేజీ టమాట రూ. 30, వంకాయ 70, బెండకాయ 56, పచ్చిమిర్చి 40, కాకర 56, కంచెకాకర 60, బీరకాయ 70, సొరకాయ 56, దొండకాయ 56, చిక్కుడు 76, గోరుచిక్కుడు 50, క్యాబేజీ 28, చామగడ్డ 46, క్యారెట్ 36, బీట్రూట్ 30, కీరదోస 40, బీన్స్ 90, క్యాప్సికం 60, ఉల్లిగడ్డలు 70 కోడిగుడ్లు (12) రూ.80గా ఉన్నాయని ఏవో శ్వేత తెలిపారు.
తెలంగాణ
నేటి కూరగాయలు ధరలు ఇలా..!


