MNCL: వేమనపల్లి మండలంలో ఒకవైపు మొక్కలు నాటాలని, పచ్చదనం పెంచాలని అధికారులు ప్రచారం చేస్తుంటే మరోవైపు చెట్లను నరికేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నా చెట్ల నరికివేత ఆగడం లేదు. చెట్లు లేకపోతే పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెట్ల నరికివేతను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
'చెట్ల నరికివేతను అరికట్టాలి'


