MLG: ములుగు జిల్లాలో 50 శాతానికి పైగా కీలక శాఖలు ఇన్చార్జీల పాలనలో కొనసాగుతున్నాయి. కొందరు అధికారులు రెండు, మూడు శాఖలు చూస్తుండగా, మరికొందరు ఇతర జిల్లాల నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో పనుల్లో జాప్యం, అధికారుల అందుబాటులో సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిస్థాయి అధికారులను నియమించాలని ప్రజా సంఘాల నేతలు తక్షణం కోరారు.
తెలంగాణ
ఇంఛార్జ్‌ల చేతిలో జిల్లా పాలన..!


