హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సభ ఏర్పాట్లులను నేటిలోగా పూర్తి చేయాలి: కలెక్టర్

SDPT: ఈ నెల 19న ముఖ్యమంత్రి సభ నేపథ్యంలో, సిద్దిపేట నాగదేవత గుడి సమీపంలోని 16 ఎకరాల ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లపై కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ.,. స్థలం చదును చేసే పనులను ఆదివారంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీఐపీలు, ప్రజలు, మీడియా కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.