JN: స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ హనుమకొండకు చెందిన కోమాకుల నాగరాజు పాదయాత్ర చేపట్టారు. వరంగల్ భద్రకాళి ఆలయం నుంచి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వరకు చేపట్టిన పాదయాత్ర రెండో రోజు శనివారం స్టేషన్ ఘన్పూర్కు చేరుకుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నాగరాజుకు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని పాదయాత్ర


