BDK: బూర్గంపాడు మండలంలోని బూర్గంపాడు సారపాక, గొమ్మూరు, బుడ్డగూడెం ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరలింపుతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని స్థానికులు అంటున్నారు. మండలవ్యాప్తంగా వ్యవహారం కొనసాగుతున్నా సంబంధిత శాఖల నుంచి చర్యలు కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రభుత్వ ఆదాయానికి గండి..!


