బెంగాల్ సీఎంగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టకముందు ఆయనపై నారద కేసు ఉన్నా దర్యాప్తు సంస్థలు ఏనాడూ విచారణకు పిలవలేదని టీఎంసీ ఎంపీ అభిషేక్ ఆరోపించారు. ఈ కేసులో ముడుపులు తీసుకున్నారన్న స్పష్టమైన ఆరోపణలు ఉన్నా ఆయనను పిలవలేదన్నారు. కానీ తప్పుడు కేసులు పెట్టి తనను పదే పదే వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. తనకు సమన్ల జారీ చేసిన ప్రతిసారీ విచారణకు హాజరయ్యానని చెప్పారు.
వార్తలు
తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు: అభిషేక్


