KMR: బాలలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు రేపు (సోమవారం) జిల్లాలో ప్రత్యేకంగా పిల్లల ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు జిల్లా బాలల పరిరక్షణ విభాగం (DCPU) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు శనివారం తెలిపారు.
తెలంగాణ
బాలల సమస్యలపై రేపు పిల్లల ప్రజావాణి


