హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఇందుప్రియ నియామకం

KMR: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా మాజీ KMR మున్సిపల్ ఛైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ నియమితులయ్యారు. పార్టీ బలోపేతానికి, మహిళా సాధికారతకు ఆమె చేస్తున్న సేవలకు ఈ గుర్తింపు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకలాంబ, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.