KNR: ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల సమగ్రత కీలకమని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. భారత్ సమ్మిట్-2026లో భాగంగా హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన ప్యానెల్ చర్చలో పాల్గొన్నారు. పారదర్శక ఓటరు జాబితాలు, ఓటర్ల హక్కుల పరిరక్షణ, ఎన్నికల సంఘం స్వతంత్రత అవసరమని, అణగారిన వర్గాల ఓటు హక్కులను కాపాడాలన్నారు.
తెలంగాణ
ఎన్నికల సమగ్రతతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ


