పాక్‌ను చిత్తు చేసి U-19 ఆసియా కప్ విజేతగా నిలిచిన భారత జట్టుపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. పాకిస్తాన్‌పై 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడమంటే ఎంతో ధైర్యం కావాలన్నాడు. లక్ష్య రాజేశ్, ఆర్యవీర్ సెహ్వాగ్, చౌహాన్, మోహిత్ ఉల్వా పోరాటపటిమ అద్భుతమని కొనియాడాడు. యువ భారత ఆటగాళ్ల ఈ అద్భుత ప్రదర్శన పట్ల తాను గర్వపడుతున్నట్లు పేర్కొన్నాడు.
క్రీడలు
యువ ఆటగాళ్లపై సెహ్వాగ్ ప్రశంసల జల్లు


