హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగాల సందడి.. రేపే ఇంటర్వ్యూలు!

W.G: 108, 104 అత్యవసర సేవల విభాగాల్లో ఫ్లీట్ మేనేజర్, మెకానిక్, డ్రైవర్, EMT పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు 108 జిల్లా మేనేజర్ కృష్ణంరాజు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 15న విజయవాడలోని నరసింహారావు చౌదరి హైస్కూల్‌లో జరిగే ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో హాజరుకావాలి. పూర్తి వివరాలకు 8977610335 నంబరును సంప్రదించవచ్చు అన్నారు.