హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాస్తవాలు మాట్లాడితే మంచిది: నైరుతి రెడ్డి

ATP: గుమ్మనూరు ఈశ్వర్ వాస్తవాలు మాట్లాడితే మంచిదని.. అవాస్తవాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం మానుకోవాలని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి పేర్కొన్నారు. శనివారం గుంతకల్లు వైసీపీ క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్య కాండను యావత్ నియోజకవర్గంలోని ప్రజలు చూశారన్నారు.