ATP: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తన సతీమణితో కలిసి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ ఆధ్యాత్మిక ప్రవచనాలను ఆలకించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం స్వామివారితో కలిసి ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దశభుజ గణపతి వైభవం – ఉపాసన విధానం పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
ఆధ్యాత్మిక ప్రవచనాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే


