హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: షార్ట్ సర్క్యూట్.. తప్పిన ప్రమాదం

GNTR: శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డులోని శ్రీనివాస టవర్స్‌లో జనరేటర్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించగా అప్రమత్తమైన స్థానికులు వెంటనే మంటలను అదుపు చేశారు. స్థానిక కార్పొరేటర్ సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అనంతరం స్థానికులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.