VZM: శ్రీ సత్యసాయి 101వ పుట్టినరోజు సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని యలహంక శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే సీపీఆర్ఓ బాలాజీ కిరణ్ శనివారం తెలిపారు. రైలు నెంబర్ 08555/56 శ్రీకాకుళంలో ఈనెల 20వ తేది సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుందని చెప్పారు. యలహంకలో ఈనెల 24న అందుబాటులో ఉంటుందన్నారు. కొత్తవలస, విశాఖ మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ సత్యసాయి భక్తులకు తీపి కబురు


