అన్నమయ్య: రాయచోటిలో రాబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసి, నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎన్నికలకు సమష్టి కృషితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ శ్రేణులకు మంత్రి దిశానిర్దేశం


