హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు: ఎమ్మెల్యే

KRNL: నేటి చిన్నారులే రేపటి దేశ భవిష్యత్తుకు మార్గదర్శకులని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి శనివారం పేర్కొన్నారు. ప్రతి బాలుడికి నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు కల్పించినప్పుడే బలమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. భావి భారత పౌరులైన చిన్నారులందరికీ ఎమ్మెల్యే బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.