ATP: సర్పంచ్ పదవులకు వేలం పాటలు జోరుగా సాగుతున్నాయి. సర్పంచ్ పదవిని రూ.29 లక్షలకు టీడీపీ నేత కొనుగోలు చేశారు. గార్లదిన్నె మండలం కొప్పలకొండలో రామాలయం వద్ద గ్రామస్తులు బహిరంగ వేలం నిర్వహించారు. టీడీపీ నేత LIC ఆదినారాయణ రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి కైవసం చేసుకున్నారు. దీంతో ఆయన అనుచరలు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి వేలం


