W.G: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 11 మంది మత్స్యకారులకు రూ.33 లక్షల విలువైన ఐస్బాక్స్ త్రిచక్ర వాహనాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పంపిణీ చేశారు. వీటికి రూ.18 లక్షల ప్రభుత్వ సబ్సిడీ అందించినట్లు తెలిపారు. చేపలను తాజాగా మార్కెట్కు తరలించి మెరుగైన ధరలు పొందేందుకు వాహనాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మత్స్యకారులకు త్రిచక్ర వాహనాల పంపిణీ


