హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తేలప్రోలు కూటమి సర్పంచి అభ్యర్థిగా దీపికా రెడ్డి

కృష్ణా: ఉంగుటూరు (M) తేలప్రోలులో పలువురు నాయకులు శనివారం టీడీపీలో చేరారు. ఉయ్యూరు మురళి మోహన్ రెడ్డి, బురముక్కల ధీరజ్ రెడ్డి, పంచకర్ల పవన్ నాయుడు, వింత అనిత్ రెడ్డి, తదితరులకు MLA యార్లగడ్డ వెంకట్రావు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తేలప్రోలు సర్పంచి అభ్యర్థిగా ఉయ్యూరు మురళి మోహన్ రెడ్డి సతీమణి దీపికా రెడ్డిని కూటమి తరఫున ప్రకటించారు.