NTR: మైలవరంలో ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఎస్.వి.ఎన్. నివృతరావు ఎన్నికల ప్రచార పోస్టర్లను ఇవాళ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపి, ఎన్నికల్లో విజయం కోసం పార్టీ శ్రేణులు, కూటమి నాయకులు ఐకమత్యంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మైలవరం సర్పంచ్ ప్రచార పోస్టర్లు ఆవిష్కరణ


