హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండపల్లి వైసీపీలో దళిత మహిళాలకు ప్రాధాన్యం

NTR: కొండపల్లి మున్సిపాలిటీలో YSR కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలను నియమించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దళితులకు, మహిళలకు పెద్దపీట వేయడమే లక్ష్యంగా ఈ నియామకాలు జరిగాయని మాజీ మంత్రి జోగి రమేష్ తెలిపారు. దాచేపల్లి చక్రధర నాగేశ్వరరావు ఉపాధ్యక్షుడిగా, గెత్తం నవీన్ కుమార్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.