హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసీనా ఆర్డీవో

NTR: తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్ ఎర్రమాడు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యతను పరిశీలించారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో కీలకమని తెలిపారు. మూడేళ్లలోపు చిన్నారులను అంగన్‌వాడీలో నమోదు చేయించాలని.. గర్భిణులు, బాలింతలు కేంద్రం అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.