హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు'

SKLM: ఎన్నికల విధుల్లో అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు. శనివారం శ్రీకాకుళంలోని జిల్లా YCP కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా కొందరు రిటర్నింగ్, ప్రిసైడింగ్, కౌంటింగ్ అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవహరించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.