ASR: అరకు లోయలో శనివారం కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, పరిశుభ్రమైన తాగునీరు, ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ విజయనగరం జోన్ ఛైర్మన్ డా. సియ్యారి దొన్ను దొర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా గుడ్డ, నార సంచులను వినియోగించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి


