కృష్ణా: మచిలీపట్నంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పారదర్శక సేవలు అందించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శేకుబోయిన సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. చలానా వివరాలను ప్రజలకు స్పష్టంగా తెలిపేలా ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యేక నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
పారదర్శక రిజిస్ట్రేషన్ సేవల కోసం జేసీకి వినతి


