హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: లక్కవరంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన

ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను జంగారెడ్డిగూడెం సీఐ సుభాష్ పరిశీలించారు. లక్కవరం ఎస్సై జబీర్, జంగారెడ్డిగూడెం ఎస్సై వరప్రసాద్‌తో కలిసి కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పంచాయతీ సిబ్బంది, ఎన్నికల అధికారులతో మాట్లాడి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు.