GNTR: ఏటుకూరు శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గ్రంథాలయ అధికారి గిరిధర్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బసవలింగం మాట్లాడుతూ.. విద్యార్థులు, గ్రామ ప్రజలు వారోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ఏటుకూరులో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం


