PLD: ఈపూరు స్థానిక శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభించినట్లు గ్రంథాలయ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. వారోత్సవాల తొలిరోజు బాలల దినోత్సవం, నెహ్రూ జయంతి సందర్భంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 50 మంది విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ఈపూరులో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం


